ETV Bharat / city

GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!

జగనన్న స్మార్ట్ టౌన్‌ల కోసం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు వినియోగించుకునే అవకాశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి అప్పగించాల్సిందిగా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూముల్లో లే అవుట్లు వేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చింది.

GOVT LANDS
GOVT LANDS
author img

By

Published : Jul 27, 2021, 2:21 PM IST

జగనన్న స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ శాఖల భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ శాఖలకు కేటాయించి.. నిరుపయోగంగా ఉన్న భూముల్ని తిరిగి అప్పగించాల్సిందిగా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

మధ్య ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న భూముల్లో లే అవుట్లు వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. దేవాదాయ, విద్యాశాఖ, వక్ఫ్ సహా ఇతర ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు, అటవీ భూములు, కొండ ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టవద్దని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

BJP PROTEST: ప్రొద్దుటూరులో భాజపా ధర్నా.. పోలీసులు - నేతల మధ్య ఘర్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.