రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్స్ లిమిటెడ్ రద్దు చేసినట్లు పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి