ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు 9,260 సంచార వాహనాల కొనుగోళ్లకు నిర్ణయించింది. వాహనాల కొనుగోలుకు రూ.592.64 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక