బీపీలో హెచ్చుతగ్గులతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం నిన్నటికంటే మరింత మెరుగైంది. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు. రజనీకాంత్‌కు ఇవాళ మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాయంత్రానికి వైద్య పరీక్షల నివేదికలు వచ్చే అవకాశముందని తెలిపారు. రక్తపోటులో హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు వివరించారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రజనీకాంత్‌కు సూచించినట్లు హెల్త్‌బులిటెన్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్‌ను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు
మెరుగైన రజనీకాంత్ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు - rajanikanth latest news
![మెరుగైన రజనీకాంత్ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు rajinikanths-health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10011501-907-10011501-1608962964844.jpg?imwidth=3840)
11:03 December 26
మెరుగైన రజనీకాంత్ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు