ETV Bharat / city

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన - weather report in telangana

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వాతావరణ మార్పులను హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

heavy rain forecast in telangana
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన
author img

By

Published : Nov 4, 2020, 10:52 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనుందని వివరించింది. ఇది తమిళనాడు తీరానికి దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనంతో విలీనమైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.