ETV Bharat / city

హైదరాబాద్​లో చిరు జల్లులు.. వాతావరణం కూల్ కూల్ - weather report

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతల్లో వర్షం పడింది. సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్‌, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బేగంపేటలో చిరుజల్లులు పడ్డాయి. చిరుజల్లులతో హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/15-April-2022/15027276_rain-2.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/15-April-2022/15027276_rain-2.jpg
author img

By

Published : Apr 15, 2022, 8:45 PM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.