ETV Bharat / city

TRAINS: అటెన్షన్ ప్లీజ్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

సాంకేతిక పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మరికొన్నింటి మార్గాన్ని దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు.

author img

By

Published : Jul 2, 2021, 1:06 PM IST

Updated : Jul 2, 2021, 1:24 PM IST

trains Cancel
రైళ్ల రద్దు

సాంకేతిక పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..
రైలు నంబరు 02705-02706 గుంటూరు-సికింద్రాబాద్‌,(5,6,7,8), నెంబరు 07201-07202 గుంటూరు-సికింద్రాబాద్‌(5,6,7,8 తేదీల్లో), నెంబరు 08519-08520 విశాఖపట్నం-ఎల్‌టీటీ ముంబయి (జులై 2 నుంచి ఆగస్టు 8వరకు).

దారి మళ్లించినవి.. (వయా గుంటూరు మీదుగా) రైలు నంబర్‌ 07207-07208 విజయవాడ-సాయినగర్‌ షిర్డీ(6, 7 తేదీల్లో), 07405-07406 తిరుపతి-ఆదిలాబాద్‌ (5, 6, 7, 8 తేదీల్లో), నంబరు 08505 విశాఖపట్నం-సాయినగర్‌ షిర్డీ (8వ తేదీ), 08645-08646 హైదరాబాద్‌-హౌరా(4,5,6,7,8 తేదీలు), 02713-02714 నర్సాపూర్‌-నాగర్‌సోల్‌(4,5,6,7,8 తేదీలు).
* ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నెంబరు 08565-08566 విశాఖపట్నం-నాందెడ్‌( ఈ నెల 10వ తేదీ నుంచి), నెంబరు 02885-02886 రైలును భువనేశ్వర్‌-కృష్ణరాజపురం వైపుగా 14వ తేదీ నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ.. AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

Last Updated : Jul 2, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.