ETV Bharat / city

Python: జనవాసాల్లోకి కొండచిలువ.. స్థానికుల్లో ఆందోళన - python recent news

జనవాసాల్లోకి 10 అడుగుల కొండచిలువ(Python) వచ్చిన ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షాపూర్​నగర్​లో జరిగింది. స్నేక్​ సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని సంచిలో బంధించారు.

జనవాసాల్లోకి కొండచిలువ.. స్థానికుల్లో ఆందోళన

author img

By

Published : Jun 9, 2021, 5:49 PM IST

నవాసాల్లోకి కొండచిలువ.. స్థానికుల్లో ఆందోళన

తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షాపూర్​నగర్ హమలీ అడ్డా వద్ద 10 అడుగుల కొండచిలువ(Python) ప్రత్యక్షమైంది. జనవాసాల మధ్యలోకి వచ్చిన కొండచిలువను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల సమాచారం మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని సంచిలో బంధించి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: Ap Junior Doctors Strike: జూడాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.