ETV Bharat / city

'నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటు' - నైపుణ్యాభివృద్ధి సంస్థ

నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటును పునర్నిర్వచిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు భాగస్వామ్యాల నుంచి నలుగురు... ప్రభుత్వం నామినేట్ చేసే ఛైర్మన్ సహా ఆరుగురు అధికారులు ఉండనున్నారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటు
author img

By

Published : Aug 7, 2019, 3:00 PM IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటును పునర్నిర్వచిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బోర్డులో ప్రభుత్వం నామినేట్ చేసే ఛైర్మన్ సహా ఆరుగురు అధికారులు ఉండనున్నారు. నైపుణ్యాభివృద్ధి బోర్డులో ప్రైవేటు భాగస్వామ్యాల నుంచి నలుగురు సభ్యులు ఉంటారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, పెట్టుబడులు, పరిశ్రమల విభాగం సీఈవో, ఉపాధి శిక్షణ కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సభ్యులుగా ఉండనున్నారు. బోర్డు సభ్యుడిగా కళాశాల విద్య డైరెక్టర్ వ్యవహరించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీలను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండీ...

ఒడిశావైపు వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

Intro:ap_knl_13_07_juda_ab_ap10056
ఎన్ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్ లో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఎన్ ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు అన్ని వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ప్రజలు ఈ అసౌకర్యాన్ని మన్నించాలని వారు కోరారు కేంద్రం ప్రవేశపెట్టిన ఈబిల్లు వల్ల వైద్య రంగం పై తీవ్ర నష్టం కలుగుతుందని వారు అన్నారు జూనియర్ వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
బైట్. డాక్టర్. రమేశ్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రసిడెంట్

Body:ap_knl_13_07_juda_ab_ap10056

Conclusion:ap_knl_13_07_juda_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.