![paidikondala manikyala rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpg-56-04-pradani-santaapam-avb-ap10091_04082020193412_0408f_1596549852_1079.jpg)
రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి , తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సతీమణి సూర్యకుమారికి సంతాప సందేశాన్ని పంపారు. కార్యదీక్ష, పట్టుదల కలిగి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో సేవలు అందించారని సందేశంలో పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధానమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి