ETV Bharat / city

జీవో నంబర్ 56 అమలుపై విచారణ రేపటికి వాయిదా

ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 56 అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. యాజమాన్యాలు, విద్యార్థుల తరపున రేపు వాదనలు వినిపించేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది.

implementation of go 56
implementation of go 56
author img

By

Published : Jun 24, 2020, 1:55 PM IST

పీజీ మెడికల్, డెంటల్ ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 56 అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. యాజమాన్యాలు, విద్యార్థులు తరపున రేపు వాదనలు వినిపించేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. జీవో నంబర్ 56 అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.