ETV Bharat / city

పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..? - ap polling news

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 10.4 శాతంగా నమోదైంది.

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు
ap panchayat polls 2021
author img

By

Published : Feb 13, 2021, 9:43 AM IST

Updated : Feb 13, 2021, 9:54 AM IST

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 10.4శాతంగా నమోదైంది.

జిల్లాల వారీగా చూస్తే....

  1. శ్రీకాకుళం -10.4
  2. విజయనగరం -11.6
  3. విశాఖ -12.4
  4. తూ.గో. -10.67
  5. ప.గో. -10.5
  6. కృష్ణా -6.72
  7. గుంటూరు -10
  8. ప్రకాశం -11
  9. నెల్లూరు -11.8
  10. చిత్తూరు- 6.13
  11. కడప -7.05
  12. కర్నూలు -21
  13. అనంతపురం -7.03

ఇదీ చదవండి: రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 10.4శాతంగా నమోదైంది.

జిల్లాల వారీగా చూస్తే....

  1. శ్రీకాకుళం -10.4
  2. విజయనగరం -11.6
  3. విశాఖ -12.4
  4. తూ.గో. -10.67
  5. ప.గో. -10.5
  6. కృష్ణా -6.72
  7. గుంటూరు -10
  8. ప్రకాశం -11
  9. నెల్లూరు -11.8
  10. చిత్తూరు- 6.13
  11. కడప -7.05
  12. కర్నూలు -21
  13. అనంతపురం -7.03

ఇదీ చదవండి: రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Last Updated : Feb 13, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.