ETV Bharat / city

ఎస్​ఈసీగా నిమ్మగడ్డ కొనసాగడంపై వ్యాజ్యం దాఖలు - ap high court on SEC

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎఈసీగా కొనసాగడం సరికాదని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత ఐజీ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ (కోవారెంటో ) పిటిషన్ వేశారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు .

high-court
high-court
author img

By

Published : Jun 10, 2020, 2:17 AM IST

Updated : Jun 10, 2020, 6:58 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నరు విచక్షణాధికారం మేరకు జరగాలని, ఈ విషయంలో మంత్రిమండలి పాత్ర ఏమి ఉందదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎఈసీగా కొనసాగడం సరికాదని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది . విశ్రాంత ఐజీ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ (కోవారెంటో ) వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఎస్ఈసీగా రమేశ్ కుమార్ కొనసాగింపు హైకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు . మంత్రిమండలి సిఫారసు మేరకు రమేశ్ కుమార్ 2016 లో ఎస్ఈసీగా నియమితులయ్యారని గుర్తు చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు .

Last Updated : Jun 10, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.