రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పనులు జరపవద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా.. ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. పత్రికా కథనాల ఆధారంగా పనులు జరుగుతున్నట్లు తెలిపిన పిటిషనర్.. ఏపీ ప్రభుత్వంపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపవద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: