ETV Bharat / city

రాజధాని రైతులకు.. పవన్ సంఘీభావం - రాజధాని రైతులకు పవన్ సంఘీభావం

రాజధాని రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 26న పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజధాని రైతులకు  పవన్ సంఘీభావం
రాజధాని రైతులకు పవన్ సంఘీభావం
author img

By

Published : Nov 24, 2021, 5:36 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 26న జనసేన నేతలు సైతం రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా రాజుపాలెం వద్ద జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రైతు పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:Online Cinema Tickets: ఆన్​లైన్​లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: మంత్రి పేర్ని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.