రాజధాని గ్రామాల్లో నేడు పవన్ కల్యాణ్ పర్యటన - రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
రాజధాని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఎర్రబాలెం, పెనుమాక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరంలోని దీక్షా శిబిరాల్లో రైతులకు పవన్ సంఘీభావం తెలుపనున్నారు.
రేపు రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన
Last Updated : Feb 15, 2020, 6:30 AM IST