- కర్నూలు: ఆదోని మం. హనవాలులో ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత
- పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీపీఎం నాయకుల ఆందోళన
- వైకాపా నాయకులను పోలింగ్ కేంద్రం నుంచి పంపాలని సీపీఎం ఆందోళన
- పోలీసుల కాళ్లు మొక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
POLLING: ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. పోలీసుల కాళ్లు మొక్కి నిరసన - undefined
![POLLING: ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. పోలీసుల కాళ్లు మొక్కి నిరసన parishath elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13645301-673-13645301-1637026942240.jpg?imwidth=3840)
parishath elections
10:42 November 16
ఎన్నికల్లో ఉద్రిక్తత
07:08 November 16
పోలింగ్ ప్రారంభం
- 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- ఎన్నికల కోసం 954 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎస్‌ఈసీ
- అవసరమైనచోట్ల రేపు రీపోలింగ్ నిర్వహించనున్న ఎస్‌ఈసీ
07:08 November 16
ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ..
- నేడు రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
- ఉ.7 గంటలకు ప్రారంభంకానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 8 లక్షల మందికి ఓటుహక్కు

- ఎల్లుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
10:42 November 16
ఎన్నికల్లో ఉద్రిక్తత
- కర్నూలు: ఆదోని మం. హనవాలులో ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత
- పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీపీఎం నాయకుల ఆందోళన
- వైకాపా నాయకులను పోలింగ్ కేంద్రం నుంచి పంపాలని సీపీఎం ఆందోళన
- పోలీసుల కాళ్లు మొక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
07:08 November 16
పోలింగ్ ప్రారంభం
- 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- ఎన్నికల కోసం 954 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎస్‌ఈసీ
- అవసరమైనచోట్ల రేపు రీపోలింగ్ నిర్వహించనున్న ఎస్‌ఈసీ
07:08 November 16
ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ..
- నేడు రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
- ఉ.7 గంటలకు ప్రారంభంకానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 8 లక్షల మందికి ఓటుహక్కు
- ఎన్నికల కోసం 954 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎస్‌ఈసీ
- అవసరమైనచోట్ల రేపు రీపోలింగ్ నిర్వహించనున్న ఎస్‌ఈసీ
- ఎల్లుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
Last Updated : Nov 16, 2021, 10:43 AM IST
TAGGED:
zptc polling live page