ఇదీ చదవండి: 'నేను మనస్థాపానికి గురయ్యా... వెళ్లిపోతున్నా....'
జగన్ అంటే ఓ బ్రాండ్.. చెప్పాడంటే చేస్తాడంతే: పుష్ప శ్రీవాణి - అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ న్యూస్
అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్కు మంత్రి పుష్పశ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొంతున్నారని జగన్పై ప్రశంసలు కురిపించారు. ప్రతి పేద తల్లి తన బిడ్డకు పెద్ద చదువులు అందించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. అ అంటే అమ్మఒడి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే రోజులు వస్తాయని ఆకాంక్షించారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. జగన్ అంటే పేరు మాత్రమే కాదని.. బ్రాండ్ అని.. ఆయన మాటిస్తే చేసేస్తారని అన్నారు.
జగన్ అంటే ఓ బ్రాండ్.. చెప్పాడంటే..చేస్తాడంతే: పుష్ప శ్రీవాణి
Intro:Body:Conclusion: