ETV Bharat / city

ఆ రెండు బిల్లులు నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ

పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు చట్టాలను రాష్ట్ర గెజిట్​లో ముద్రణకు ఆదేశించింది.

Orders were issued notifying those two bills
ఆ రెండు బిల్లులను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Jul 31, 2020, 7:24 PM IST

రాష్ట్ర గవర్నర్ ఆమోదం అనంతరం సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను చట్టాలుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి రద్దు చట్టం-2020, పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ ఈ రెండు చట్టాలతో కూడిన నోటిఫికేషన్​ను వేర్వేరుగా జారీ చేసింది. తదుపరి ఈ రెండు చట్టాలని రాష్ట్ర గెజిట్​లో ముద్రణకు ఆదేశించింది.

ఇదీ చదవండీ... నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.