హైదరాబాద్లో వంద రూపాయలు దొంగిలించినందుకు ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. టప్పాచబుత్ర పోలీస్స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ చౌరస్తా వద్ద ఘటన జరిగింది.
ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి వద్ద నుంచి 100 రూపాయలు తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని చితకబాది వదిలేశారు.
ఇదీ చూడండి: