ETV Bharat / city

HETERO : హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాల్లో సోదాలు... రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం - it-rides-in-hetero-drugs-company

హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాల్లో సోదాలు
హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాల్లో సోదాలు
author img

By

Published : Oct 7, 2021, 7:53 PM IST

Updated : Oct 7, 2021, 10:33 PM IST

19:50 October 07

సోదాల పూర్తి వివరాలు ఇంకా వెల్లడించని ఐటీ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్లు ఐటీ అధికారులు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్లు పేర్కొన్న ఐటీ అధికారులు...సనత్‌నగర్‌ కార్పోరేట్‌ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు వివరించారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

   ఇప్పటికే రెండు మూడు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 100 కోట్ల నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతోపాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు...ఏ బ్యాంకు నుంచి...ఏ బ్రాంచి నుంచి, ఎవరు డ్రా చేశారు తదితర వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దస్త్రాల పరిశీలన తరువాతనే ఒక నిర్ణయానికి వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

ఇదీచదవండి.

GODAVARI: ఏడాదిన్నర తరువాత... గోదావరికి పూర్వ వైభవం

Last Updated : Oct 7, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.