ETV Bharat / city

NOTIFICATION: మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ - ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్

election
election
author img

By

Published : Sep 19, 2021, 1:49 PM IST

Updated : Sep 19, 2021, 2:36 PM IST

13:47 September 19

Notification for election of Mandal, Zilla Parishad Presidents and Vice Presidents

మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఈసీ నీలం సాహ్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: Election Counting: కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Sep 19, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.