ETV Bharat / city

కరోనా నియంత్రణ, పర్యవేక్షణకు నోడల్ అధికారులు - ఏపీలో కరోనా కోసం నోడల్ అధికారులు న్యూస్

కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముగ్గురు అధికారులను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

nodel officers for corona
nodel officers for corona
author img

By

Published : Apr 9, 2020, 10:01 PM IST

గుంటూరు జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్​ను కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిగా నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు కాంతిలాల్ దండే, అనంతపురం జిల్లాకు విజయనంద్‌ నియమితులయ్యారు. జిల్లాల్లోని కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కంటైన్‌మెంట్ బాధ్యతలు ఈ అధికారులు చూసుకోనున్నారు. నోడల్‌ అధికారులు తక్షణమే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండి: ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.