సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధికంగా నిధులు వచ్చేలా చూడాలని రాజీవ్ కుమార్‌ను సీఎం కోరారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు.
సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ
సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు నీతి అయోగ్ భేటీ అయ్యారు.
సీఎంతో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధికంగా నిధులు వచ్చేలా చూడాలని రాజీవ్ కుమార్‌ను సీఎం కోరారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు.
Intro:Ap_vsp_46_13_vyardhalato_vinayaka_vigrahala_tayari_ab_pkg_AP10077_k.Bhanojirao_8008574722
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు వచ్చిన ఆలోచనలు సరికొత్త వినాయక విగ్రహాలు తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి పర్యావరణాన్ని పరిరక్షించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆకట్టుకునే వినాయక విగ్రహాలను ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు వీటితో చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది విశాఖ జిల్లా అనకాపల్లి లో ని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఆకట్టుకునే విధంగా ఆకట్టుకునే విధంగా వినాయక విగ్రహాలు తయారు చేశారు
Body:మన కంటి ముందు కనిపించే ఎన్నో వ్యర్ధాలను మనం వృధాగా పడేస్తాం. వారితోనే ఆకట్టుకునేలా వస్తువులను తయారుచేస్తే ఈ ఆలోచనే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులను సరికొత్త వినాయక విగ్రహాలను తయారు చేసేలా చేసింది. ఫలితంగా ఆకట్టుకునే వినాయక విగ్రహాలు విద్యార్థుల చేతినుంచి జాలు వారాయి. కాగితాలతో మైదా పిండి తో కొబ్బరి మట్ట తో సీడీలతో ఇలా వివిధ రకాల వ్యర్థాలతో వినాయక విగ్రహాలు తయారు చేసి వీటికి సాంకేతికతను జోడించారు. ఇది పలువురిని ఆకట్టుకుంది. ప్రతిభ చూపిన విద్యార్థులను డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగప్రసాద్ అధ్యాపకులు అభినందించారు
Conclusion:బైట్1 వెంకటలక్ష్మి లక్ష్మి ఇంజనీరింగ్ విద్యార్థిని
బైట్2 మణిమాల ఇంజనీరింగ్ విద్యార్థిని
బైట్3 వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ విద్యార్థి
బైట్4 దుర్గాప్రసాద్ ఇంజనీరింగ్ విద్యార్థి
బైట్4 ఎం శ్రీనివాస్ ఇంజనీరింగ్ విద్యార్థి
బైట్5 మహాలక్ష్మి ఇంజనీరింగ్ విద్యార్థిని
బైట్5 రాజు ఇంజనీరింగ్ విద్యార్థి
బైట్6 మైత్రి డైట్ కళాశాల అధ్యాపకురాలు

Last Updated : Sep 13, 2019, 12:49 PM IST