నిమ్మగడ్డ రమేశ్ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 8న విచారణకు రానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను కూడా కలిపి విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: