ETV Bharat / city

నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దుకు నిమ్మగడ్డ మెమో దాఖలు

తనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెర్బియాలో అరెస్టయినందున విచారణకు హాజరు కాలేకపోయానని కోర్టుకు వివరించారు.

Nimmagadda prasad
నిమ్మగడ్డ ప్రసాద్
author img

By

Published : Mar 20, 2020, 11:13 PM IST

జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టును కోరారు. సెర్బియాలో అరెస్టయినందున విచారణకు హాజరు కాలేకపోయానన్న ఆయన... ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. స్క్రీనింగ్ అయ్యాక పాస్‌పోర్టు కోర్టుకు అప్పగిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి : హైదరాబాద్​కు నిమ్మగడ్డ ప్రసాద్​... క్వారంటైన్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.