ETV Bharat / city

ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన సీపీఐ నేత నారాయణ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ నేత నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీకి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు.

ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన సీపీఐ నేత నారాయణ
ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన సీపీఐ నేత నారాయణ
author img

By

Published : Dec 8, 2019, 12:38 PM IST

దిశ ఎన్​కౌంటర్​ సమర్థ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ క్షమాపణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుపట్టడంతో పార్టీకి, ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పార్టీ విధానాలకు భిన్నంగా తన వ్యాఖ్యలు ఉండడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి.. ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.