ETV Bharat / city

'నవరత్నాలు వైకాపా నేతలకు... రాళ్లు ప్రజలకు'

వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

'తెలుగుదనానికే గడ్డురోజులొచ్చాయి'
'నవరత్నాలు వైకాపా నేతలకు... రాళ్లు ప్రజలకు'
author img

By

Published : Nov 30, 2019, 11:29 PM IST

'నవరత్నాలు వైకాపా నేతలకు... రాళ్లు ప్రజలకు'

ఆరునెలల వైకాపా పాలనపై... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా 6 నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయని... తెలుగుదనానికే గడ్డురోజులొచ్చాయని విమర్శించారు. జాతీయ గీతాన్నే మర్చిపోయినోళ్ళకు ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఏం చేతనవుతుందని పేర్కొన్నారు. నవరత్నాలు వైకాపా నాయకులు మింగి... రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎంతమంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్​టెండర్ పెట్టిన ఘనుడు సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:Ap_cdp_46_30_vignana pradarshana_vidyarthula pratibha_Av_Ap10043
k.veerachari, 9948047582
వారంతా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి మదిలో మెదిలిన చిన్నచిన్న ఆలోచనల్ని ప్రయోగ రూపంలో తెరపైకి తెచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 47వ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ప్రదర్శన లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ రకాల ప్రాజెక్టును తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడేలా ఉన్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యాన, సౌరశక్తి తదితర అంశాలకు సంబంధించిన 415 ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట లను తిలకించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల రాకతో సైన్స్ ప్రదర్శన కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. సుమారు కిలోమీటరు పొడవునా విద్యార్థులు బారులు తీరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.

Body:విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.