వైకాపా పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ అని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు గేటు బయట అని ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం వారికి.. రెండు వేల కీలక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకు ఇచ్చారని దుయ్యబట్టారు.
-
వైసిపి పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి. గేటు బయట బిసి, ఎస్సీ, ఎస్టీ నేతలు. ఆయన వద్ద అటెండర్ దగ్గర నుండి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం.(1/2) pic.twitter.com/ckylM77wDL
— Lokesh Nara (@naralokesh) May 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైసిపి పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి. గేటు బయట బిసి, ఎస్సీ, ఎస్టీ నేతలు. ఆయన వద్ద అటెండర్ దగ్గర నుండి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం.(1/2) pic.twitter.com/ckylM77wDL
— Lokesh Nara (@naralokesh) May 29, 2022వైసిపి పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి. గేటు బయట బిసి, ఎస్సీ, ఎస్టీ నేతలు. ఆయన వద్ద అటెండర్ దగ్గర నుండి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం.(1/2) pic.twitter.com/ckylM77wDL
— Lokesh Nara (@naralokesh) May 29, 2022
ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా సర్కారు చేయాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదని.. జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర అని ధ్వజమెత్తారు. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు.. ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: