-
అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి @ysjagan గారు?ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు ఏకంగా గ్రామ,వార్డు సచివాలయాల్లో.. (1/2) pic.twitter.com/6jmYqEovm7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి @ysjagan గారు?ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు ఏకంగా గ్రామ,వార్డు సచివాలయాల్లో.. (1/2) pic.twitter.com/6jmYqEovm7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 18, 2020అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి @ysjagan గారు?ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు ఏకంగా గ్రామ,వార్డు సచివాలయాల్లో.. (1/2) pic.twitter.com/6jmYqEovm7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 18, 2020
సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనుకూల పత్రిక కోసం ప్రజల సొమ్ము మింగుతున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లు భారం అంటూ...పేదవాడి నోటి దగ్గర కూడును లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వ ప్రకటనల పేరుతో వందల కోట్ల మొత్తాన్ని దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద