ETV Bharat / city

పోలీసుల డ్రోన్‌ ప్రయోగం.... లోకేశ్​కు తప్పిన ప్రమాదం - drone at lokesh tour

తెదేపా ముఖ్యనేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్​కు ప్రమాదం తప్పింది. సచివాలయం వద్ద బస్సు దిగివస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా కింద పడింది.

nara lokesh escaped from drone
నారా లోకేశ్​కు తప్పిన 'డ్రోన్' ప్రమాదం..!
author img

By

Published : Dec 11, 2019, 9:38 AM IST

నారా లోకేశ్​కు తప్పిన 'డ్రోన్' ప్రమాదం..!

సచివాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. డ్రోన్​తో ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్‌, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డికి సమీపంలో డ్రోన్ పడింది. సచివాలయం వద్ద ఆపరేటింగ్‌ లోపంతో విద్యుత్‌ తీగలు తగిలి కిందపడటంతో అందరు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీలు సచివాలయం వద్ద బస్సు దిగివస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది.

ఇదీ చదవండీ...

'నేను ఉన్న సభలోనే చర్చకు సిద్ధం... మీరు సిద్ధమా..?'

Intro:Body:

drone

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.