ఏడాది పూర్తిచేసుకుంటున్న అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా గుంటూరులో కదిలిన ప్రజల్ని చూస్తే సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో మొదలై దేశంలో సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఉద్యమాల జాబితాలో చేరిందన్నారు. అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, రైతుల చేతులకు బేడీలు ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆత్మగౌరవం కోసం రైతులు, మహిళలు పోరాటం ఉద్ధృతం చేస్తున్నారని స్పష్టం చేశారు. రైతులను అవమానించడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా అమరావతిలో సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో టెంట్ వేయించారని విమర్శించారు. పట్టుమని మూడు రోజులు కూడా అందులో జనాలు లేరని ఎద్దేవా చేశారు.
-
రైతులను అవమానించడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా అమరావతిలో @ysjagan గారు మూడు ముక్కలాట టెంట్ వేసారు. పట్టుమని మూడు రోజులు కూడా మూడు రాజధానుల టెంట్ కింద జనాలు లేరు.(1/3) pic.twitter.com/yDH5Xs1p2N
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">రైతులను అవమానించడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా అమరావతిలో @ysjagan గారు మూడు ముక్కలాట టెంట్ వేసారు. పట్టుమని మూడు రోజులు కూడా మూడు రాజధానుల టెంట్ కింద జనాలు లేరు.(1/3) pic.twitter.com/yDH5Xs1p2N
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 12, 2020రైతులను అవమానించడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా అమరావతిలో @ysjagan గారు మూడు ముక్కలాట టెంట్ వేసారు. పట్టుమని మూడు రోజులు కూడా మూడు రాజధానుల టెంట్ కింద జనాలు లేరు.(1/3) pic.twitter.com/yDH5Xs1p2N
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 12, 2020
ఇదీ చదవండి: లైవ్: అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర