ETV Bharat / city

"పేదవాడి ఆహార భద్రతకు.. భరోసా ఉండాలి"

MP Raghuram Krishnaraja: రేషన్​ కింద బియ్యం ఇవ్వడం మానేసి డబ్బులు ఇవ్వడమేంటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. బియ్యం వద్దని ఎవరైనా అంటారా? అని నిలదీశారు. పేదవాడి ఆహార భద్రతకు భరోసా ఉండాలని ఆయన అన్నారు.

MP Raghuram Krishnaraja
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Apr 15, 2022, 3:33 PM IST

MP Raghuram Krishnaraja: ఆహార భద్రత పథకంలో భాగంగా బియ్యం ఇవ్వటం మానేసి.. డబ్బులు ఇవ్వడమేంటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పేదవాడి ఆహార భద్రతకు భరోసా ఉండాలని ఆయన అన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నక్యాంటీన్లు తీసేశారని మండిపడ్డారు. ఎక్కువ మంది రైతులు ధాన్యం పండిస్తున్నారని.. ఆహార భద్రత వల్ల రైతుకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు. తమ చేతుల్లో లేని స్కీమ్‌ను కదిలించడం మంచిది కాదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Power Cut Problems: అనధికార విద్యుత్‌ కోతలు.. విలవిల్లాడుతున్న పరిశ్రమలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.