ETV Bharat / city

RRR: పార్టీ నుంచి అధినేత నన్ను బహిష్కరించారా..?: ఎంపీ రఘురామ - mp raghu rama react on his expelled from ycp

mp raghu rama krishna raju
ఎంపీ రఘురామ
author img

By

Published : Jun 12, 2021, 8:01 PM IST

Updated : Jun 12, 2021, 8:23 PM IST

19:53 June 12

mp raghu rama krishna raju

వైకాపా ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.  పార్టీ నుంచి వైకాపా అధినేత జగన్.. తనని బహిష్కరించారా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి స్పష్టత లేదని.. ఎవరైనా చెప్పగలరా..? అంటూ వాగ్బాణాలు విసిరారు.

ఇదీ చదవండి:

Sonu Sood: 'నా భార్యది గోదావరి జిల్లా.. ఏపీ, తెలంగాణలు నాకు రెండో ఇల్లు'

Last Updated : Jun 12, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.