ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. ఒకపక్క కరోనా ప్రబలుతుంటే... అందించాల్సిన వైద్యసేవలపై దృష్టి సారించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సీఎంకు తగదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ని ఆయన ఖండించారు.
ఇదీ చదవండి:
ఎంపీనే ఈ విధంగా వేధిస్తే... సామాన్యుల పరిస్థితి ఏంటీ?: సోము వీర్రాజు