సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని.. కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. పోలీసులకు సామాజిక మాధ్యమాల లింక్‌లను ఎమ్మెల్సీ అందించారు.
ఇదీ చదవండి:
AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు