ETV Bharat / city

SCHEDULE RELEASE: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

MLC elections Schedule
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
author img

By

Published : Oct 31, 2021, 11:08 AM IST

Updated : Oct 31, 2021, 12:33 PM IST

11:03 October 31

నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌(mlc election schedule) విడుదలైంది.ఏపీలో 3,  తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్‌ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. 

ఇదీ చదవండి :  

 Huzurabad by poll 2021 : ఓటు వేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు

Last Updated : Oct 31, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.