అచ్చెన్నాయుడు అవినీతిపరుడని.., అతనిని అరెస్ట్ చేస్తే తెదేపా నేతలు కులం కార్డు వేస్తున్నారని.. మంత్రి శంకరనారాయణ అన్నారు. బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం మేలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీలందరూ సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని.., దాన్ని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చేసిన అవినీతి బహిర్గతమైంది కాబట్టే అరెస్ట్ చేశారని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి... 'అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా?'