ETV Bharat / city

తెలంగాణ : బర్త్​డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు... నెట్టింట వైరల్ - minister malla reddy birthday video viral

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సంబురాల్లో కాల్చిన టపాసులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

బర్త్​డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు

author img

By

Published : Sep 10, 2021, 4:05 PM IST

బర్త్​డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు(Minister malla reddy birthday) సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్​లో ఘనంగా జరిగాయి. అభిమానుల మధ్య మంత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన టపాసులను మల్లారెడ్డి కాల్చారు. విల్లు ఆకారంలో ఉన్న టపాసులు ఈ సంబురాల్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.