సీసీఐతో సమన్వయం చేసుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం తగిన విధంగా ఒప్పందాలు చేసుకోవాలని... వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశించారు. జిన్నింగ్ మిల్లులకు అగ్నిమాపక శాఖ అనుమతుల విషయంలో ప్రభుత్వ చొరవచూపాలని మిల్లుల యాజమాన్యాలు మంత్రిని కోరారు. పత్తి రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఏపీఐఐసీ కార్యాలయంలో సంబధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు