ఇదీ చదవండీ...
'ఈఎస్ఐలో అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోం' - esi scam in ap
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి జరిగిన కుంభకోణంలో దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. త్వరలోనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు సహా అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని జయరాం చెప్పారు.
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
ఇదీ చదవండీ...