మాన్సాస్ ట్రస్టు వ్యవహారం కుటుంబ సమస్య అని... ప్రభుత్వానికి ఆ వివాదంతో ఏం సంబంధమని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... అవసరమైతే తప్ప ట్రస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రిగా ఉండి కూడా అశోక్‌గజపతిరాజు జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల రానుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: