పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయనకు ఇంజనీర్లు, అధికారులు స్వాగతం పలికారు. జిల్లాలో ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను మంత్రి పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని స్పిల్ వే పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రేపు ఉదయం పోలవరం ప్రాజెక్టులో పనులను పరిశీలించి.. అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: