ETV Bharat / city

కరోనా టీకా తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ - వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తాజా సమాచారం

వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్నాడు. అలాగే పలువురు ఉన్నత స్థాయి ఉద్యోగులు వ్యాక్సిన్​ తీసుకున్నారు.

Medical Health Commissioner Katamneni Bhaskar
కరోనా టీకా తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్
author img

By

Published : Feb 19, 2021, 10:44 AM IST

వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్నారు. వ్యాక్సిన్​ వల్ల ఎటువంటి సైడ్​ఎఫ్​క్ట్​ లేవని.. ప్రతి ఒకరు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆరోగ్యసిబ్బంది వ్యాక్సిన్​ తీసుకోవలసిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు. అలాగే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు.

ఇదీ చదవండీ.. భారత్‌ తయారీ టీకాలపై అపోహలొద్దు: జి.పద్మనాభన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.