ఇదీ చదవండి
MBBS Counselling: 'మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి' - ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్
వైద్య విద్యలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియలో మెరిట్ విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు . కొందరు విద్యార్ధులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీటు బ్లాక్ చేయటంతో.. మెరిట్ విద్యార్ధులకు A- కేటగిరిలో సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
'మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి'