.
'రాజధాని రైతుల దీక్షకు మహిళలు, విద్యార్థులు సంఘీభావం' - అమరావతి రైతుల వార్తలు
3 రాజధానుల ఏర్పాటుతో... రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టొద్దని.... విద్యార్థులు అంటున్నారు. 44 రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు... మహిళలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ అస్థిరతతో.... రాష్ట్రంలో ఉన్న సంస్థలు తరలిపోతే తమ భవిష్యత్తేంటని ప్రశ్నిస్తున్నారు.
mandadam farmers protest in amaravathi
.