.
మందడంలో మహిళలపై వ్యక్తి దాడి.. పట్టుకున్న గ్రామస్థులు - మహిళలపై దాడిచేసిన ఓ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
మందడంలో మహిళలపై దాడి చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామస్థుల్లో చొరబడి దాడి చేస్తున్నారంటూ ఆ వ్యక్తిని రైతులు అడ్డుకున్నారు. తాను పోలీసునేనంటూ ఆ వ్యక్తి చెప్పుకోగా... గుర్తింపు కార్డు చూపాలంటూ అన్నదాతలు నిలదీశారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల నిర్బంధించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులతో తమపై దాడి చేయిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
మహిళలపై దాడిచేసిన ఓ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
మందడంలో మహిళలపై దాడి చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామస్థుల్లో చొరబడి దాడి చేస్తున్నారంటూ ఆ వ్యక్తిని రైతులు నిర్బంధించారు. తాను పోలీసునేనంటూ ఆ వ్యక్తి చెప్పుకోగా... గుర్తింపు కార్డు చూపాలంటూ రైతులు నిలదీశారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో రైతులు నిర్బంధించారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులతో తమపై దాడి చేయిస్తూన్నారంటూ రైతులు మండిపడ్డారు.
Conclusion: