ETV Bharat / city

తెలంగాణ : మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు.. - man stabbed himself in medchal district

మద్యం మత్తులో భార్యతో గొడవ పడి, మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన గొంతును తానే కత్తితో కోసుకున్న ఘటన తెలంగాణ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్​లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు.

man stabbed himself in medchal distric
మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు
author img

By

Published : Feb 26, 2021, 3:07 PM IST

తెలంగాణ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్​లో నరేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న నరేశ్.. తన భార్యతో గొడవపడ్డారు.

అనంతరం మనస్తాపానికి గురై తన గొంతును తానే కత్తితో కోసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నరేశ్​ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.