- ఈఎస్ఐ వ్యవహారంలో సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించనున్న అనిశా
- వైద్య విద్య కళాశాలల్లో ఫీజుల తగ్గింపు అంశం.. ప్రభుత్వ జీవోపై హైకోర్టు విచారణ
- కర్ణాటకకు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం.. నేటి నుంచి ఆన్లైన్ బుకింగ్
- ఉదయం 11 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్సీల విచారణ
- అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని పరామర్శించనున్న లోకేశ్
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆందోళనలు
- తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు మెమోలు ఇచ్చే అవకాశం
- దిల్లీలో కరోనా పరిస్థితిపై అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్షం భేటీ
- ముంబయిలో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. అత్యవసర సేవల సిబ్బందికే అవకాశం
- బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నేడు అంత్యక్రియలు!
- డైరెక్టర్ కొరటాల శివ పుట్టిన రోజు
నేటి ప్రధాన వార్తలు
.