ETV Bharat / city

కొరడా దెబ్బలు కొట్టుకుంటూ.. దేవుడికి మొక్కులు చెల్లింపు! - ఏపీ అమరావతి తాజా వార్తలు

మహారాష్ట్రకు చెందిన భక్తులు కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ.. సంగమేశ్వర స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ వింత ఆచారాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు.

కొరడా దెబ్బలు కొట్టుకుంటూ దేవుడికి మొక్కులు చెల్లింపు

author img

By

Published : Dec 29, 2021, 5:25 PM IST

సాధారణంగా దేవుడికి నైవేద్యం, కానుకలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటారు. కానీ.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు మాత్రం.. కొరడా దెబ్బలు కొట్టుకుంటూ మొక్కులు చెల్లించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో ఈ వింత చోటు చేసుకుంది.

కొరడా దెబ్బలు కొట్టుకుంటూ దేవుడికి మొక్కులు చెల్లింపు

మహారాష్ట్ర నుంచి సంగమేశ్వరం తరలివచ్చిన భక్త బృందం.. డప్పు వాయిద్యాల నడమ కొరడాలతో తమని తాము కొట్టుకున్నారు. ఆ తర్వాత ఎదుటి వారిని కొట్టారు. ఇది తమ కుటుంబ ఆచారమని తెలిపారు. ఈ వింత ఆచారాన్ని చూసి స్థానిక భక్తులు ఆశ్చర్యపోయారు.

ఇదీ చూడండి: Omicron Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.